Sunday, April 5, 2009

ప్రజా రాజ్యం - సామాజిక న్యాయం - శిష్యులు (ఫ్యాన్స్) కోసం

హాయ్ ఫ్రెండ్స్,

చిరంజీవి ఒక వక్తి కాదు ఒక శక్తి . ఆ శక్తి సినిమాలు చేస్తున్నప్పుడు తన శిష్యులు (ఫ్యాన్స్) మొదలు పెట్టిన సామజిక సేవ లో తను భాగం అని చెప్పారు. అ సేవ లో నే పది సంవత్సరాలు తరించారు. ఆ పది సంవత్సరాల కాలం లో ఒక సేవ సంస్థ స్థాపించారు అదే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ కోసం హైదరబాద్ లో ని బంజరహిల్ల్స్ లో ఒక మంచి సైట్ కొట్టేసారు అది చంద్ర బాబు దయ వల్ల (పాపం చంద్ర బాబు కి తెలియదు అప్పడు చిరంజీవి ఒక శక్తి గా తనకే మొదటికే ఎసరు పెడుతాడు అని). ఇదే క్రమం లో రాజకీయ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకొని రాజకీయాలు బాగా వొంట పట్టించుకున్నారు. చిరంజీవి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా చూసారు కదా ఫాన్స్ మొత్తం మీద చిరంజీవి పార్టీ పేరు ప్రజా రాజ్యాం.

ప్రజల కొరకు ప్రజల కోసం ప్రజా రాజ్యాం(సామాజిక న్యాయం)


చిరంజీవి పార్టీ మొదలు పెట్టి నప్పుడు ఒక రాజకీయ నాయకుడు లేడు. చిరంజీవి శిష్య(ఫాన్స్) బృందం మొత్తం కత అంత నడిపించారు (వుద్దర సేవ). చిరంజీవి పార్టీ పెట్టిన రోజు నుంచి కష్టపడడం మాకు టికెట్స్ వస్తాయి పోటి చేయ్యచు అని అనుకున్నారు శిష్య బృందం చివరికి ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా మొత్తం అమ్ముకున్నారు చిరంజీవి గారు మరియు తన భావ మరిది అల్లు అరవింద్.

Friday, April 3, 2009

ప్రేమ రాజ్యాం - ప్రజల కోసం

అందరికి వందనాలు.....


ప్రేమ అనేది జీవితం .....


జీవించడం ఒక మహా యాగం.......


యగ ఫలాలు అనుభవించాలి.......


ప్రేమ విఫలం ఐతే ఆత్మ హత్యలు వద్దు ........


మన వాళ్ల కోసం మనం జీవిద్దాం........